Tuesday, October 24, 2006

భద్రగిరి రామయ్య

శ్లో.వామాఙ్కస్థిత జానకీ పరిలసత్ కోదండ దండం కరే,
చక్రం చోర్ధ్వ కరేణ బాహు యుగలే శఙ్ఖం శరం దక్షిణే,
బిభ్రాణం జలజాత పత్ర నయనం భద్రాద్రి మూర్ధ్ని స్థితం,
కేయూరాది విభూషితం రఘుపతిం సౌమిత్రియుక్తం భజే.
(ఆది శఙ్కరాచర్య విరచితము)

4 comments:

Lalithaa Sravanthi Pochiraju said...

శంకరాచార్య విరచితము అని రాయకుండా అచ్చమైన భాష లో రాసినందుకు కృతఙ్ఞతలు

DILEEP said...

దీని భావము చెప్పగలరు.

DILEEP said...
This post has been removed by the author.
Raghava said...

ఇదండీ భావం:
ఎడమతొడపై సీతమ్మనీ, కాంతులీనే కోదండాన్నీ, పైయెడమజేతితో చక్రాన్నీ, కుడిజేతులతో శంఖాన్నీ బాణాన్నీ పట్టుకొని భద్రుడనే కొండయొక్క శిరస్సుపై లక్ష్మణునితోగూడి కొలువైయున్న పద్మములవంటి కన్నులుకలిగిన రఘువంశప్రదీపకుడైన శ్రీరామచంద్రుని కొలిచెదము.

About Me

Sri Raghava Kiran Mukku
View my complete profile