Thursday, October 26, 2006

బాపు గీసిన సంపూర్ణ రామాయణం

6 comments:

Giri said...

బొమ్మ మొదలు మిధిలలో రాముడు విల్లు విరవడం, సీతాకళ్యాణం; రాముడి బాల్యం లేదే, మరి సంపూర్ణమెలా అవుతుంది?

Raghava said...

సంక్షిప్తరామాయణమిది. ఏకశ్లోకీరామాయణంలో కూడా "ఆదౌ రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం" అనే ప్రారంభం. అయినా యీ వర్ణచిత్రంలో బాపు రామాయణంలోని ముఖ్య ఘట్టాలన్నిటినీ చక్కగా చిత్రీకరించారు.

Lalithaa Sravanthi Pochiraju said...

రాముడి పాత్ర శివధనస్సు విరవడం తోనే మొదలవుతుంది.అంతకుముందెక్కడా రాముడి గొప్పతనం తెలియదు కదా.రాముడికి dialogues కూడా ఉండవు కదా.అవసరం కూడా లేదు.

విశ్వామిత్రుడు దగ్గర శిష్యరికం Introduction మాత్రమే.


అందుకే బాపు గారు సీతాకళ్యణం నుంచీ మొదలుపెట్టారు.

shwetha said...

hi,
Thanks for visiting my blog and suggesstions.Me blogs chusaka naku bhayamesindi hanumantuni mundu kuppi gantulu vesinattu unnayi na kavitalu me excellent works mundu. feeling very gr8 to meet u.me nundi anto konta naku chetanynanta nerchukovadaniki whole hearted ga try chestanu..

రాఘవ said...

అయ్యో డా.శ్వేతగారూ, నేనూ మనిషినేనండీ. నేనూ ఇంకా నేర్చుకునే మెట్టులోనే ఉన్నాను. (నేర్పడం అనడం కన్నా) నాకు తెలిసినవి పంచుకోవడం నాకెప్పుడూ సంతోషమే.

rksistu said...

Hi....
Mee blog chalabagundandi.Meeku Telusa
www.hyperwebenable.com site bloggers ki free ga websites isthunnaru.
ippudu mee blog www.yourname.blogspot.com undi kada danini www.yourname.com ga marchuko vachhu free ga.
www.hyperwebenable.com ee site ki vellandi anni details unaai.

About Me

Sri Raghava Kiran Mukku
View my complete profile